Header Banner

భూమి పొరల్లో వేల టన్నుల గోల్డ్! సైలెంట్ గా పైకి .. ఆ ప్రాంతం వారికి పండగే!

  Tue May 27, 2025 13:26        Others

బంగారం ప్రస్తుతం భూమిపైన ఎక్కువగా ప్రజాధరణ పొందుతున్న లోహం. తరతరాల నుంచి దశాబ్దాల నుంచి దీనికి భూమిపై అత్యంత గౌరవం, ప్రధాన్యత లభిస్తూనే వస్తోంది. దీనిని శాస్త్రవేత్తలు ల్యాబ్ లో తయారు చేయాలని ప్రయత్నించినప్పటికీ విఫలమైంది. ప్రజలు కష్టకాలంలో తమ సంపదను కాపాడుకోవటానికి కూడా దీనిపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారని మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం కేవలం భూమిలో దొరికే ఈ అరుదైన ఖనిజం మన ఊహలకు అందనంత తయారవుతోంది.

 

వాస్తవానికి భూమి లోపలి పొరల్లో బంగారం ఎక్కువగా తయారు అవుతుంటుంది. దీనిపై జర్మనీలోని గొట్టింగెన్ యూనివర్సిటీ జియోకెమిస్ట్ నిల్స్ మెస్లింగ్ ఆసక్తికరమైన విషయాన్ని తమ పరిశోధనల్లో కనుక్కున్నట్లు పేర్కొన్నారు. భూమి పొరల్లోని లిథోస్పియర్ కింద అగ్నిపర్వతాలపై జరిపిన పరిశోధనల్లో బంగారం సహా ఇతర విలువైన లోహాలను కనుక్కున్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఇవి భూమి కోర్ ప్రాంతం నుంచి మాంటిల్లోకి లీక్ అయ్యాయని పరిశోధనల్లో నిర్ధారించబడిందని వెల్లడించారు.

 

మొదటి ఫలితాలు వచ్చినప్పుడు బంగారాన్ని చూసి ఆశ్చర్యానికి గురైనట్లు సదరు శాస్త్రవేత్త వెల్లడించారు. అయితే ఇది మన భూమిపై ఉన్న మొత్తం బంగారం కంటే తక్కువగా ఉన్నట్లు వారు అంటనా వేశారు. 99 శాతం బంగారం మెటాలిక్ కోర్ ప్రాంతంలో ఉందని.. ఇది మొత్తం బయటకు వస్తే భూమిని 50 సెంటీమీటర్ల మందంతో కప్పవచ్చని వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

ప్రస్తుతం హవాయి ప్రాంతంలోని అగ్నిపర్వతాల నుంచి బయటకు వస్తున్న లావాలో రుథేరియం, బంగారం రావటంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హవాయిలోని అగ్నిపర్వత బసాల్ట్ శిలలకు మూలం మాంటెల్ పొరల్లో ఉంది. కోర్-మాంటెల్ మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి కూడా హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతాల శిలల దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏకంగా బంగారం పైకి ఉబికిరావటం శాస్త్రవేత్తలతో పాటు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 

అయితే ఈ ప్రక్రియ అంతా మన కాలికింద ఉన్న భూమి పొరల్లో దాదాపు 3వేల కిలోమీటర్లకు కింద జరగుతోంది. 4.5 బిలియన్ సంవత్సరాల కిందట తయారైన భూమి కోర్ ప్రాంతం నుంచే 99.999 శాతం బంగారం, ఇతర విలువైన లోహాలు తయారవుతుంటాయి.

 

ఇది కూడా చదవండి:  విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ పోలీసు బాస్‌గా అయన నియమకం! ఇక పూర్తిస్థాయి డీజీపీ!

 

సిరిసిల్లలో ముదిరిన ప్రోటోకాల్ వివాదం..! నేతల అరెస్టుతో ఉద్రిక్తత!

 

అవును ఆ ఇంటికి వెళ్లాను..! వైసీపీ వీడియోపై విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్!

 


లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!


ప్రపంచంలో టాప్-10 వైమానిక దళాలు ఇవే! భారత్ స్థానం ఎక్కడంటే?


కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!


ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!


జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!


రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి పీఎస్ఆర్‌, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..


ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!


వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GoldRush #HiddenGold #GoldDiscovery #UndergroundTreasure #GoldBeneathUs